IPL 2025 MI vs RCB: తమ్ముడి టీమ్ ను ఓడించిన అన్న.. లాస్ట్ ఓవర్లో కృనాల్ మాయ.. ఆర్సీబీ థ్రిల్లింగ్ విన్.. పదేళ్ల తర్వాత



IPL 2025 MI vs RCB: వాట్ ఏ థ్రిల్లర్. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చివరకు ఆర్సీబీదే విక్టరీ. అన్న కృనాల్ పాండ్య లాస్ట్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి.. తమ్ముడు హార్దిక్ పాండ్య టీమ్ ముంబయి ఇండియన్స్ ను ఓడించాడు. పదేళ్ల తర్వాత వాంఖడేలో ముంబయిపై ఆర్సీబీ గెలిచింది.



Source link