ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం… ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు 

posted on Apr 9, 2025 4:18PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఐపిఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. అతని పాస్ పోర్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారి అయ్యాయి. ఈ విషయాన్ని సిట్ అధికారులకు సిబిఐ సమాచారమిచ్చింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ప్రభాకర్ రావు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే మకాంవేశారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం హాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వల్ల కేసీఆర్ ప్రభుత్వం అపఖ్యాతిని మూట గట్టుకుంది. 



Source link