OTT Vertical Web Series: మీ మొబైల్ తిప్పాల్సిన పనిలేదు.. ఓటీటీ చరిత్రలో తొలిసారి వర్టికల్ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 26 Feb 202502:30 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Vertical Web Series: మీ మొబైల్ తిప్పాల్సిన పనిలేదు.. ఓటీటీ చరిత్రలో తొలిసారి వర్టికల్ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?
- OTT Vertical Web Series: ఇండియా ఓటీటీ చరిత్రలో తొలిసారి ఓ వర్టికల్ వెబ్ సిరీస్ వస్తోంది. ఆహా తమిళం ఓటీటీ ఈ అరుదైన ప్రయోగానికి తెర తీస్తోంది. అసలేంటీ ఈ వెబ్ సిరీస్? మీరే చూడండి.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202501:55 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Lucky Baskhar Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న దుల్కర్ సల్మాన్ మూవీ.. అరుదైన రికార్డు
- Lucky Baskhar Netflix: నెట్‌ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతోంది దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ. తాజాగా తమ సినిమా సాధించిన రికార్డును ఈ మూవీని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ షేర్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202501:34 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Aditya 369 Re Release: బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్.. 4K వెర్షన్‌లో తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీ!
- Balakrishna Aditya 369 Re Release In 4K Version: బాలకృష్ణ నటించిన తొలి తెలుగు సైన్స్ ఫిక్షనల్, టైమ్ ట్రావెల్ చిత్రం ఆదిత్య 369 రీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. నేటి సాంకేతితకు అనుగుణంగా డిజిటలైజ్ చేసి 4కె వెర్షన్‌లో ఆదిత్య 369 మూవీని రీ రిలీజ్ చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202512:49 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Movies: రెండు మూడు పాత్రలతోనే వచ్చిన తెలుగు సినిమాలు.. మహేశ్ బాబు సోదరి మంజుల మూవీ కూడా ఉంది!
- Only Two Or Three Actors Played Movies In Telugu: తెలుగు సినిమాలో అనేక మంది నటీనటులు ఉంటారు. అయితే, కొన్ని సినిమాలు మాత్రం కేవలం రెండు మూడు పాత్రలతోనే తెరకెక్కాయి. వాటిలో మహేశ్ బాబు సోదరి మంజుల నటించిన మూవీతోపాటు ఇతర సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202511:49 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Chhaava in Telugu: గుడ్ న్యూస్.. రూ.500 కోట్ల వసూళ్ల హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెలుగులోనూ వస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే
- Chhaava in Telugu: రూ.500 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ హిస్టారికల్ డ్రామా ఛావా తెలుగులోనూ వస్తోంది. హిందీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాను తెలుగులో తీసుకురావాలన్న ఇక్కడి ప్రేక్షకుల డిమాండ్ మేకర్స్ కు వినిపించింది.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202510:30 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
- OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఓ వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ బుధవారం (ఫిబ్రవరి 26) రిలీజ్ కాగా.. స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది జియోహాట్‌స్టార్.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202510:19 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dubbing Artist: స్టార్ హీరోలు, నటులుగా మారిన డబ్బింగ్ ఆర్టిస్టులు.. ఛాన్సులు లేక చనిపోదామనుకున్న హీరో!
- Popular Actors Who Started Career As Dubbing Artist: సినిమాల్లో స్టార్ హీరోలు, సెలబ్రిటీలు కాకముందే చిన్ని చిన్ని అవకాశాల కోసం పరితపించిన నటులు ఉన్నారు. అలా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరోలు, సెలబ్రిటీలు అయిన నటులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202509:32 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Shreya Ghoshal: అలాంటి ఐటెమ్ సాంగ్ పాడినందుకు సిగ్గుగా అనిపించింది.. పిల్లలూ పాడేస్తున్నారు.. ఇది సరికాదు: శ్రేయా ఘోషాల్
-
Shreya Ghoshal: ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషాల్ ఓ ఐటెమ్ సాంగ్ పాడినందుకు తాను సిగ్గు పడుతున్నట్లు చెప్పింది. అలాంటి పాటను చిన్న పిల్లలు కూడా పాడుతుండటం తనకు చాలా ఇబ్బందిగా అనిపించినట్లు ఆమె చెప్పడం గమనార్హం.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202508:33 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. గెలుపు ఎవరిది?
- Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. గతంలో ఎమ్మెస్ ధోనీలాంటి సినిమా తెరకెక్కించిన దర్శకుడు నీరజ్ పాండే కథ అందించిన సిరీస్ ఇది.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202508:26 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mahesh Babu: మహేష్‌బాబు తండ్రిగా రజనీకాంత్ – సూపర్ కాంబో మిస్ – తలైవార్ రిజెక్ట్ చేసిన తెలుగు మూవీ ఏదో తెలుసా?
-
వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ మార్చి 7న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ చేసిన తండ్రి పాత్ర కోసం రజనీకాంత్‌ను తీసుకోవాలని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అనుకున్నారు. రజనీకాంత్‌కు కథ కూడా వినిపించారు. కానీ…
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202507:26 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Double Dhamaka: రవితేజ, శ్రీలీల ధమాకా సీక్వెల్‌పై డైరెక్టర్ ఆన్సర్- ఎవరితో చేస్తే బాగుంటుందో చెప్పిన త్రినాథ రావు నక్కిన
- Mazaka Director Trinadha Rao Nakkina On Double Dhamaka: మజాకా మూవీ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల ధమాకా సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. సందీప్ కిషన్, రీతు వర్మ నటించిన మజాకా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డబుల్ ధమాకా ఎవరితో చేస్తే బాగుంటుందో డైరెక్టర్ చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202506:32 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mazaka Review: మజాకా రివ్యూ – సందీప్ కిషన్, రీతూ వర్మ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
-
Mazaka Review: సందీప్‌కిషన్ హీరోగా నటించిన మజాకా మూవీ బుధవారం థియేటర్లలో రిలీజైంది. త్రినథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202505:49 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pathaan Prequel: షారుక్ ఖాన్ పఠాన్ విలన్ పాత్రపై సెపరేట్‌గా ప్రీక్వెల్ మూవీ.. హింట్ ఇచ్చిన జాన్ అబ్రహం!
- John Abraham Hints Pathaan Prequel On His Character Jim: షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా జాన్ అబ్రహం విలన్‌గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్ 2023లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే, పఠాన్ విలన్ పాత్రపై మూవీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కించనున్నట్లు జాన్ అబ్రహం హింట్ ఇచ్చాడు.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202505:14 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thriller OTT: నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన, కోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లతో…
-
Thriller OTT: సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ రైటర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఈ థ్రిల్లర్ మూవీకి తంగలాన్ డైరెక్టర్ పా రంజిత్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఆహా ఓటీటీలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202504:42 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: L2: సూపర్ స్టార్ మూవీలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు.. ఇండియాలో గడిపిన తర్వాత లైఫ్ పూర్తిగా మారిపోయిందన్న జెరోమ్ ఫ్లిన్!
- Game Of Thrones Actor Jerome Patrick Flynn In L2 Empuraan: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ మూవీ ఎల్2 ఎంపురాన్‌లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాక్టర్ జెరోమ్ పాట్రిక్ ఫ్లిన్ నటించనున్నారు. ఎల్2 ఎంపురాన్‌లో బోరిస్ ఆలివర్ పాత్రలో జెరోమ్ ఫ్లిన్ నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202503:53 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Serial: బాలుకు అడ్డంగా దొరికిపోయిన మనోజ్ – ప్రభావతికి పంచ్ – మీనాపై రోహిణి జెలసీ
-
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 26 ఎపిసోడ్‌లో మీనా పూల కొట్టుకు సంబంధించిన పాంప్లెంట్స్ పంచడానికి పార్కుకు వస్తాడు బాలు. అక్కడ మనోజ్‌ను చూస్తాడు. జాబ్ అంటూ అబద్ధం చెప్పి రోజు పార్కుకు వచ్చిన మనోజ్ టైమ్‌పాస్ చేస్తోన్న సంగతి వాచ్‌మెన్ ద్వారా తెలుసుకుంటాడు బాలు.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202502:52 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT: ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 8.3 ఐఎండీబీ రేటింగ్- తలలు నరికి తీసుకెళ్లే సైకో- టాప్ 1లో ట్రెండింగ్!
- Dhakshina OTT Streaming And Trending In Top 1 Place: ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ దక్షణి. కబాలి ఫేమ్ సాయి ధన్సిక నటించిన సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ దక్షిణ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన నాలుగు రోజుల్లోనే టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. అలాగే, ఐఎండీబీ 8.3 రేటింగ్ ఇచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202502:20 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 : పెళ్లి చూపుల్లో జ్యోత్స్న రచ్చ – దండం పెట్టిన సుమిత్ర -సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న కార్తీక్
-
కార్తీక దీపం 2 ఫిబ్రవరి 26 ఎపిసోడ్‌లో చరణ్ అనే అబ్బాయితో జ్యోత్స్నకు పెళ్లిచూపులు ఏర్పాటుచేస్తాడు శివన్నారాయణ. నీతో పెళ్లి జరిగినా నా మనసులో మాత్రం కార్తీక్ ఉంటాడని, కార్తీక్ నా భర్త అంటూ చరణ్‌తో చెప్పి పెళ్లిచూపులు చెడిపోయేలా చేస్తుంది జ్యోత్స్న.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202501:49 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dakshina OTT Release
- Brahmamudi Serial February 26th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 26 ఎపిసోడ్‌లో నానా మాటలు తనను క్షమించమని కావ్యను అడుగుతుంది అపర్ణ. తర్వాత సామంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే ఒక్క క్లూ దొరికితే చాలు కేసు కథ మలుపు తిప్పుతానని అప్పు అంటుంది. అలాగే, ఫ్యాక్టరీలో కీలక సాక్ష్యంగా రాడ్ దొరుకుతుంది.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202501:30 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 26th February Episode: అమర్ చేతుల్లో మనోహరి విడాకుల పేపర్లు.. అందరూ నిలదీయడంతో నిజం ఒప్పుకున్న మనోహరి!
- NNS 26th February Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 26) ఎపిసోడ్లో మనోహరి విడాకుల కాగితాలు అమర్ చేతుల్లో పడతాయి. అది చూసి అందరూ ఆమెను నిలదీస్తారు. దీంతో ఆమె బిత్తర మొహం వేస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202512:46 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Anupama Parameswaran: ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ షార్ట్ ఫిల్మ్ – తెలుగు వెర్షన్‌కు 16 మిలియన్ల వ్యూస్
-
Anupama Parameswaran: ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ పేరుతో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. టెంట్‌కోట ఓటీటీలో తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్ తెలుగు వెర్షన్ మాత్రం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
పూర్తి స్టోరీ చదవండి
Wed, 26 Feb 202512:43 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mazaka: యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ నాకు చాలా నచ్చుతున్నాయి, అందుకే ఇలా.. మజాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన కామెంట్స్
- Mazaka Director Trinadha Rao Nakkina On YouTube Private Songs: సందీప్ కిషన్, రీతు వర్మ జోడీగా తెరకెక్కిన మాస్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ మజాకా. ఈ సినిమాకు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్స్‌పై కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి